Sri Satyadeva Brahmana Nitya Annadana Satram
Sri Satyadeva Brahmana Nitya Annadana Satram
  • Home
  • About
  • Contact Us
  • More
    • Home
    • About
    • Contact Us
  • Home
  • About
  • Contact Us

Welcome to Sri Satyadeva Brahmana Nitya Annadana Satram

Welcome to Sri Satyadeva Brahmana Nitya Annadana SatramWelcome to Sri Satyadeva Brahmana Nitya Annadana SatramWelcome to Sri Satyadeva Brahmana Nitya Annadana Satram

శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రము, అన్నవరం.

Get Involved

శ్రీ నాగాభట్ల కామేశ్వర రావు శర్మ గారు - 7730088825

Welcome to Sri Satyadeva Brahmana Nitya Annadana Satram

Welcome to Sri Satyadeva Brahmana Nitya Annadana SatramWelcome to Sri Satyadeva Brahmana Nitya Annadana SatramWelcome to Sri Satyadeva Brahmana Nitya Annadana Satram

శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రము, అన్నవరం.

Get Involved

శ్రీ నాగాభట్ల కామేశ్వర రావు శర్మ గారు - 7730088825

సర్వేషామేవ దానానాం అన్నదానం ప్రశస్యతే తస్మాత్తీర్ధేషు విప్రాణాం అన్నదోమృతమశ్నుతే ||


పురాణం

Video

Photo Gallery

    About Us

    శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రము

    ఆంధ్ర దేశము నందలి ప్రధాన పుణ్యక్షేత్రాలలో వరములు ప్రసాదించేదిగా ప్రసిద్ధి చెందినది అన్నవరం. శ్రీ స్వామివారు పంచాయతన పూర్వకముగా హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక, త్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రము పై త్రిమూర్త్యాత్మకులై, పంపానది పరివేష్టితంబైయున్న రత్నాద్రి పై ఆవిర్భవించి ఉన్న అన్నవరం గ్రామమునందు సదాచార యుక్త భోజనము చేయు భక్తులకు అన్నదానము చేయు ఆశయంతో 1987 సంవత్సరంలో ప్రారంభించబడి 27 సంవత్సరాలుగా ప్రతినిత్యము సుమారుగా 50 మందికి, విశేష పర్వదినాలలో సుమారుగా 125 మందికి సంతృప్తిగా ఉచితముగా నిత్య అన్నదానం జరుగుచున్నది. ఎందరో మహానుభావులు, ఉదారులైన దాతలు వారి వారి ఆర్థిక సహాయ సహకారం తో బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము అన్నపూర్ణాదేవి కరుణాకటాక్షాలతో మూడు పువ్వులు ఆరు కాయలు వలె  అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది.

    సేవ కార్యక్రమాల వివరములు

    అన్నదానమునకు సమానమైన దానం మరొకటి లేదు. ఏమనగా ఏ దానము చేసిన తీసుకున్న తర్వాత తృప్తి చెందరు. కానీ అన్నదానం వలన కడుపు నిండిన వెంటనే తృప్తిని పొందుతారు. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడు గాన బ్రాహ్మణులకు అన్న దానము చేసినట్లయిన సమస్త దేవతలు సంతృప్తి చెంది ఫలము సిద్ధించును. ఇదే దానము అన్నవరం వంటి పుణ్యక్షేత్రంలో చేసిన అనంత ఫలితం వచ్చును. కావున దాతలు అన్నదానం చేసి మంగళప్రదులు అగుదురు గాక!! కావున దాతలు అన్నదాన పధకంలో భాగస్తులై ఈ అవకాశమును సద్వినియోగము చేసుకొనగలరని కోరుచున్నాము.

    అన్నదాన శాశ్వత పథకములు

    1) దాతలు కోరిన రోజున 50 మందికి ఒక రోజు అన్నసమారాధనకు అగు వ్యయము రూ. 5,116/- లు
    2) దాతలు కోరిన రోజున 100 మందికి ఒక రోజు అన్నసమారాధనకు అగు వ్యయము రూ. 10,116/- లు
    3) దాతలు కోరిన ప్రతి నిత్యము ఒక రోజున ఒక బ్రాహ్మణునికి అన్నదానం నిమిత్తం సంవత్సరమునకు ఒక రోజున అగు వ్యయము రూ. 25,116/- లు
    4) సంవత్సరములో దాతలు కోరిన తేదీన ఇద్దరు బ్రాహ్మణులకు సంవత్సరంలో ఒక్కరోజు అన్నసమారాధన చేయుటకు అగు వ్యయము రూ. 1511/- లు
    5) పుట్టినరోజు, పెళ్ళిరోజు, ఏటువంటి శుభకార్యములు అయినా సత్రము నందు వసతి కలదు.






























































    Union Bank of India A/C No: 002910011003618. IFSC CODE: UBIN0800295.

    State Bank of India A/C No: 11313336661. IFSC CODE: SBIN0002690

    Sri Satyadeva Brahmana Nitya Annadana Satram

    Beside Saibaba temple, Annavaram Colony, Annavaram

    7730088825

    Copyright © 2021 Sri Satyadeva Brahmana Nitya Annadana Satram - All Rights Reserved.

    Working Hours: 9:30 am to 5:00 pm

    This website uses cookies.

    We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.

    Accept